సోమవారం రాత్రి సుమారు తొమ్మిది గంటలకు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ సోదరుడు మురళి(42)గుండె పోటుతో మృతిచెందాడు.
విషయం తెలుసుకొని శనివారం రోజున శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రాజేంద్ర ప్రసాద్ యాదవ్ గారి నివాసం లో మృతుడు మురళి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది.అలాగే వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చి ధైర్యం చెప్పడం జరిగింది.