వనపర్తి గ్రంథాలయంకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకువస్తాం.
వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన గోవర్ధన్ సాగర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారితో కలసి పాల్గొనడం జరిగింది..
వనపర్తి లో ఉన్నటువంటి గ్రంథాలయా అభివృద్ధి కొరకు కోటి రూపాయలు స్టఫాడ్ ఫండ్స్ ను కేటాయించామని
రెండు రోజుల లో ప్రొసీడింగ్ కాపీని గ్రంథాలయ చైర్మన్ కు అందజేస్తామన్ని తెలియజేయడం జరిగింది..
గ్రంథాలయంలో ఉన్నటువంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా చూస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది..