వనపర్తి పట్టణంలోని మర్రికుంట చెరువును, పంట పొలాలను పరిశీలించడం జరిగింది

చెరువుల ఏర్పాటు, వరద కాలువల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పరమైన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నిబంధనలు తప్పకుండా పాటించాలి.

ఎలాంటి అవగాహన, ఆలోచన లేకుండా అభివృద్ధి పేరుతో మర్రికుంట చెరువు అభివృద్ధి పేరుతో గత పాలకులు అందిన కాడికి దోచుకొని వదిలేశారు నేడు చెరువు నిండి వరద నీరు పట్టణంలోని పలు కాలనీలలోకి వచ్చి చేరుతోంది వరద నీరు ఇళ్లల్లోకి, ఇళ్ల మధ్యన నిలవకుండా ఉండేందుకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పడం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసేవలోనే ఉండాలని ఎవరు అధైర్య పడుద్దని ప్రతి ఒక్కరూ ప్రజలకు ఇబ్బంది రాకుండా సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.