వనపర్తి మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం

వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు,ఉపాధ్యక్షులు,డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి జిల్లా నూతన మార్కెట్ అధ్యక్షుడు ,ఉపాధ్యక్షులు గా నియమితులై శ్రీనివాస్ గౌడ్, కొత్త కాపు రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సత్కరించి వారికి మరియు డైరెక్టర్ లకు అభినందనలు తెలియజేశారు.