విద్యాభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.

విద్యాభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కు ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లు మంజూరు.