జడ్చర్ల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు…
సందర్భంగా విద్యుత్ శాఖ సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వినియోగదారుల సమస్యలను గురించి తెలుసుకొని విద్యుత్ అధికారులకు వివరించారు.