వినాయక చతుర్దశి సందర్బంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండలంలోని వెనికి తాండ గ్రామ పంచాయతీలో పరిధిలో గల ముందరి తాండ, మెడిబయ్ తాండ, బక్క తాండ లోని వినాయక అన్న దాన కార్యక్రమం మరియు వినాయక పూజలో పాల్గొన మన ఖిల్లా ఘనపూర్ యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి, తనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రావు గారు, మండల గిరిజన నాయకులు మరియు నాలుగు తాండలకు సంబందించిన యువకులు అందరు కలిసి పెద్ద సంఖ్యలో అన్నదాన మరియు వినాయక పూజలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.