వివాహ వేడుకల

వనపర్తి పట్టణంలో పలువురి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

».రాజనగరం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి గారి మనవరాలు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

».శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన వనపర్తి పట్టణం వల్లభ నగర్ కు చెందిన జయంతి ,శ్రీనివాసు శెట్టి గారి కుమార్తె వివాహానికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

».ఎన్నంబెట్ల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వెంకటయ్య గౌడ్ గారి కుమారుడి రిసెప్షన్ కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది.

ఈ వివాహాది శుభకార్యాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ కుటుంబాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.