శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అచ్చంపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమం

పౌష్టికాహార ప్రాధాన్యత తెలిపేందుకే పోషణ అభియాన్ కార్యక్రమం పౌష్టికార లోపంతో గర్భిణీలు చిన్నారులు అనారోగ్య పాలవుతున్నారు ఈ సమస్యను తొలగించేందుకు ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఐసిడిఎస్ పథకం అంగన్వాడి ద్వారా చేపట్టిన పోషణ్ అభియాన్ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది.

గర్భిణీలు చిన్నారులు తీసుకునే ఆహారంలో పౌష్టికార ప్రాధాన్యతను గుర్తించి ప్రజలకు ఆహ్వానం అవగాహన కల్పించడంలో అంగన్వాడీ కార్యకర్తలు వైద్య ఆరోగ్యశాఖతో పాటు గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అచ్చంపేట ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ మాసంలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ తెలియజేయడం జరిగింది.