శ్రావణిని అభినందించి శాలువాతో సన్మానించడం జరిగింది.

పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ముకుంద రెడ్డి అరుణ దంపతుల కుమార్తె శ్రావణి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పబ్లిక్ హెల్త్ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రావణిని అభినందించి శాలువాతో సన్మానించడం జరిగింది.

కుటుంబ పరిస్థితులను సమన్వయం చేసుకుంటూనే

ఓపెన్ క్యాటగిరిలో ప్రభుత్వ ఉద్యోగం ను సాధించడం అభినందించదగ్గ విషయమని శ్రావణిని ప్రసంశించడం జరిగింది…