శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.

శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ద్వాదశాలలో రెండవ జ్యోతిర్లింగం… ఆరవ అష్టాదశ శక్తిపీఠం… ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం ఈ రోజు ఉదయం బ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడం జరిగింది.