ఖిల్లా ఘనపురం మండలం రుక్కన్న పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంచేందుకు ఇలాంటి ఆలయాలు నిర్మించడం అభినందనీయమని గ్రామస్తులందరూ సామూహికంగా నిర్వహించుకునే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వ్యక్తుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులతో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు