శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు వారి బృందం అమెరికా దక్షిణ కొరియాలో పెట్టుబడులే లక్ష్యంగా

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు వారి బృందం అమెరికా దక్షిణ కొరియాలో పెట్టుబడులే లక్ష్యంగా పర్యటించి.31 వేల కోట్ల పెట్టుబడులు లకు ఏo ఓ యుకుదుర్చుకొని నేడు హైదరాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి గారికి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.