శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల

శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా రూ. 30,000/- ఆర్థిక సహాయం , ముందారి తండా కోసం రూ. 10,000/- సహాయం అందించిన ఘనపూర్ మండల కాంగ్రెస్ పార్టీ యువనేత, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీ సాయిచరణ్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.