పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామ ప్రస్తుత మాజీ సర్పంచ్ మేరెడ్డి సరిత తిరుపతి రెడ్డిల కుమార్తె శ్రీహితారెడ్డి, సారీ ఫంక్షన్ కుమారుడు నిక్షిత్ రెడ్డి పట్టు పంచె కార్యక్రమానికి ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘరెడ్డి, శారదా రెడ్డి దంపతులు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు