సీఎం పర్యటనకు ఏర్పాటు చేయాలి లని ఏజెన్సీ గ్రామాల్లో

సీఎం పర్యటనకు ఏర్పాటు చేయాలి లని ఏజెన్సీ గ్రామాల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభానికి ఈ నెల 18న నల్లమల పులిబిడ్డ తెలంగాణ రాష్ట ముఖ్య మంత్రివర్యులు శ్రీ @revanthofficial గారు అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ గారు, జిల్లా SP వైభవ్ గైక్వాడ్, DFO రోహిత్ గోపిడి, RDO మాధవి గారు, DSP శ్రీనివాసులు గారు, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ CIలు, SIలు,రెవిన్యూ డిపార్ట్మెంట్, MROలు, MPDOలు, ITDA, ఉన్నత అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మన్ననూర్ లోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.