అచ్చంపేట పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సిఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక *శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.అచ్చంపేట నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి లబ్ధిదారులకు 250 వరకు సేమ్ రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

బడుగు బలహీన వర్గాల ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ఈ యొక్క ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అందజేస్తుందిఅచ్చంపేట నియోజకవర్గం ప్రజలకు త్వరగా చెక్కులను మంజూరు చేసిన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అచ్చంపేట నియోజకవర్గ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ఆర్డీవో మాధవి వివిధ మండలాల తాసిల్దారులు ,రెవెన్యూ అధికారులు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు అభిమానులు పాల్గొన్నారు.