పార్లమెంట్ ఎన్నికలపై జిల్లా మంత్రివర్యులు శ్రీ. జూపల్లి కృష్ణారావు గారు, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ. దామోదర్ రాజనర్సింహ గారితో కలసి ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్ర భవనంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న హాజరైన జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు…
#Hyderabad
