పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ నిధుల నుంచి మంజూరైన సిసి రహదారి నిర్మాణాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు ప్రారంభించారు_*పామిరెడ్డిపల్లి గ్రామంలో మొత్తం ఐదు స్థానాలలో 600 మీటర్ల పొడవున నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి 23 లక్షల నిధులు మంజూరయ్యాయని రహదారి నిర్మాణాన్ని నాణ్యవంతంగా నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు