వనపర్తి జిల్లా కేంద్రం నుంచి 99 మంది స్టాప్ నర్సులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలను పొందెందుకు హైదరాబాద్ కు వెళ్తున్న స్టాప్ నర్సులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి జెండా ఊపి ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.నేడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా 6,956 స్టాఫ్ నర్స్ లు నియామక పత్రాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.