నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో జడ్చర్ల నియోజకవర్గం ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ లతో కలిసి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు..