మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు గవినోళ్ల మధుసూదన్ రెడ్డి గారి తండ్రి స్వర్గీయ గవినోళ్ల కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిఏనుముల రేవంత్ రెడ్డి తో పాటు పలువురూ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈసందర్భంగా వారు స్వర్గీయ గవినోల్ల కృష్ణారెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించడం జరిగింది.