వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలికిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వనం మహోత్సవంలో కార్యక్రమంలో మంత్రివర్యులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.
