హన్మసానిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్ సరిపల్లి CSR కార్యకలాపాల ద్వారా 7.37 లక్షల నిధులు ఇచ్చారు…

ఎమ్మెల్యే గారి చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్ సరిపల్లి గారు 7.37 లక్షలు నవాబ్ పేట్ మండలంలోని హన్మసానిపల్లి గ్రామానికి CSR కార్యకలాపాల ద్వారా పాఠశాల యొక్క మరమ్మత్తుల కోసం ఇవ్వడం జరిగింది…
జడ్చర్ల లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కచ్చితంగా మన ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తాడు…
