
హైదరాబాద్ సచివాలయంలో గౌరవ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు @కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి. అచ్చంపేట నియోజకవర్గానికి రోడ్లు మంజూరు చేసినందుకు మరియు మాన్ననూరు - శ్రీశైలం హైవే ఎలివెటెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నందుకు. రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు @ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.