100% రాయితీ పై చేప పిల్లల పంపిణీ

వనపర్తి పట్టణంలోని నల్ల చెరువులో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారితో కలిసి ఉచిత చేప పిల్లలను వదలడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో 100% రాయితీ పై చేప పిల్లల పంపిణీ చేస్తుందని. అలాగే మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలియజేయడం జరిగింది.