13 కోట్లతో ఎన్టీఆర్ స్టేడియం , పార్కు సిమ్మింగ్ పూల్ ఏర్పాటు

13 కోట్లతో ఎన్టీఆర్ స్టేడియం , పార్కు సిమ్మింగ్ పూల్ ఏర్పాటు రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంగా మార్పు సిమ్మింగ్ పూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభం అచ్చంపేటలోని అన్ని రంగాల అభివృద్ధి చేయడమే నా ప్రధమ కర్తవ్యం అచ్చంపేట పట్టణంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తూ స్టేడియం కు అవసరమైన ఏర్పాట్లకు త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుంది.మార్కండేయ టెంపుల్ ఎదురుగా ఏర్పాటుచేసిన పార్కులు సుందరీ కరణ స్విమ్మింగ్ ఫుల్ వంటి వాటిపైనే.

ప్రధానంగా దృష్టి పెట్టి ఒక మంచే అప్లోదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది… స్టేడియం స్టేడియం లో నూతనంగా హనీ హంగులతో ప్రేక్షకులు కూర్చొని వీక్షించే విధంగా గ్యాలరీలు రోడ్ల విస్తరణ ఐమాక్స్ లైట్స్ తో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో త్వరలోనే ప్రారంభమవుతాయి.. పట్టణ ప్రజలకు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా పార్కును కూడా ఇంకా అన్ని రకాల అభివృద్ధి చేయడం జరుగుతుంది.