పెద్దమందడి మరియు పెబ్బేర్ మండలంలోని షాగాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు,మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఎవరు ఎలాంటి అపోహలకు గురికాకండి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిరుపేద కు కాంగ్రెస్ యొక్క6 గ్యారెంటీలు లబ్ధి చేకూరుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.