2024-25 సంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్

2024-25 సంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనను సభ ఆమోదం కోసం ప్రవేశ పెట్టడం జరిగింది ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమంలో కొత్త శకానికి నాందితెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు, ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారికి రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి కి అభినందనలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు.