ఉప్పల్‌లోని శిల్పారామం సమీపంలోని 2వ అంతస్తులోని GSR ENCLAVE లో ఉన్న గిరి వర్ధన్ గౌడ్ ఓబిసి నాగర్ కర్నూల్ ఛైర్మన్ గారి కొత్త వర్క్‌స్పేస్ NEST ఇన్‌ఫ్రా డెవలపర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన నాగర్ కర్నూల్ గౌరవనీయులైన అచ్చంపేట శాసన సభ సభ్యులు వంశీ కృష్ణ గారు గౌరవనీయులైన నాగర్ కర్నూల్ శాసన సభ సభ్యులు రాజేష్ రెడ్డి గారు తెలంగాణ బి. సి. ఛైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు.


