4వ రోజు మార్నింగ్ వాక్ లో వనపర్తి

4వ రోజు మార్నింగ్ వాక్ లో వనపర్తి జిల్లా కేంద్రం లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది

ఎమ్మెల్యే గారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారెంటీలను వివరించారు..

అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.