రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఎజెండాగా పెట్టుకొని పనిచేద్దాం… నేడు BLAల శిక్షణ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు పిలుపునిచ్చారు..గత పదేళ్లుగా BRS పాలనలో ఎన్నో పోలీస్ కేసులకు ఇబ్బందులకు తట్టుకొని గడిచిన ఎమ్మెల్యే ఎన్నికల్లో అహర్నిశలు పనిచేసి ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేసినట్లుగానే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారి గెలుపు కోసం సైతం 40 రోజులు అహర్నిశలు కష్టపడి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన BLA లకు సూచించారుకాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఎజెండాగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలనిమల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ తల్లి సోనియమ్మకు బహుమతిగా అందించాలని ఆయన పేర్కొన్నారు…