నాగుల చవితి పూజ కార్యక్రమంలో పాల్గొన్న MLA డా.చిక్కుడు వంశీకృష్ణ డా.అనురాధ దంపతులు.

ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు సార్వత్రిక ఎన్నికల ముందు శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయం కు కిలో వెండి బహుకరిస్తానని హామీ ఇచ్చారు ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవాలయం సందర్శించే ప్రత్యేక పూజలు నిర్వహించి కిలో వెండి నీ బహుకరించిన డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు అనురాధ సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్