అచ్చంపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ జాతీయ జెండా తివర్న పతాకం మూడు రంగులో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.