అచ్చంపేట పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారీ జాతీయ జెండా ర్యాలీలో విద్యార్థులతో కలసి ఎమ్మెల్యేచిక్కుడు వంశీకృష్ణ.

అచ్చంపేట పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరియు మున్సిపాలిటీ ఆఫీస్ మరియు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ జాతీయ జెండా ర్యాలీలో విద్యార్థులతో కలసి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, నాయకులు గోపాల్ రెడ్డి, రాజేందర్ , నర్సయ్య యాదవ్ రామనాథం ఇతర సీనియర్ నాయకులు ప్రముఖులు విద్యార్థులు పాఠశాల యజమాన్య లు పాల్గొన్నారు.