ఈ వేడుకలలో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి కవాతు తిలకించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా తమ విధులలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.