బోనాల పండుగను పురస్కరించుకుని ఖిల్లా ఘనపూర్ మండలం, సల్కాలపురం గ్రామా పరిధిలోని SC కాలొనీ మరియు BC కాలనీ లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామ పంచాయతి పరిధిలో చేపట్టాల్సిన పనులను గుర్తించి సదరు డిపార్ట్మెంట్ ధ్రృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. సాయి చరణ్ రెడ్డి తో పాటు గ్రామా ప్రజలు పాల్గొనడం జరిగింది.