వివాహ వేడుకలో పాల్గొన్న వనపర్తి MLA తూడి మేఘారెడ్డి

వనపర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత రహీంగారి సోదరుడి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న వనపర్తి MLA తూడి మేఘారెడ్డి శంషాబాద్ కశిశ్ ప్యాలెస్ లోజరిగిన ఈ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘన్ననూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పి వారిని ఆశీర్వదించారు.