స్వామి వివేకానంద 161వ జయంతి కార్యక్రమంలో

పెద్దమందడి మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన  స్వామి వివేకానంద 161వ జయంతి కార్యక్రమంలో పాల్గొని  చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మేఘారెడ్డి గారు.అదేవిధంగా పెద్దమందడి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 117 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గారు.