ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

నేడు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వనపర్తి క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, కౌన్సిలర్ చీర్ల సత్య సాగర్, బ్రహ్మం చారి,జయసుధ మధు, విభూది నారాయణ,లక్ష్మీ రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.