75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.