ప్రమాద బాధితులకు LOC లను అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు. 

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా గోపాల్పేట మండల కేంద్రానికి చెందినసంజీవ్ కుమార్ కు 2 లక్షల 50 వేల కు సంబంధించిన LOC నీ కుటుంబ సభ్యులు ప్రకాష్ కు అందజేశారుఅలాగే ఖిల్లా గణపురం మండలం సల్కలాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ కు 1 లక్ష రూపాయల LOC నీ వారి కుటుంబ సభ్యులకు అందజేశారురోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన భూసని అశోక్ కుమారుడు గౌతమ్ కు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు రూ. 60 వేలకు సంబంధించిన LOC నీ అందజేశారుఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఎవరికీ ఆర్థిక ఇబ్బందులు రాకుండా తాను చూసుకుంటానని  మనోధైర్యాన్ని కల్పించారు.