పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.

కరెంట్ షాక్ తో గాయపడిన వీరంపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ ను ఆయన పరామర్శించి ప్రమాదానికి గల కారణం అడిగితెలుసుకున్నారుఅలాగే రేపల్లె మండలం ఎదుట గ్రామానికి చెందిన కోటమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరగడంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి బాధితురాలును పరామర్శించారు అలాగే వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు