సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో కిడ్నీ స్టోన్ శాస్త్రచికిత్స చేయించుకున్న వనపర్తి 14 వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మంచారిని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు..కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని వారికి మనో ధైర్యాన్ని కల్పించారు