భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి

దేశంలో సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.