శ్రీ ఉమామహేశ్వర దేవాలయ సందర్శనకు వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాలుగా భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది మరికొద్ది రోజుల్లోనే నూతన దేవస్థాన పాలకమండలి ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా తమ వంతుగా ప్రభుత్వం తరఫున అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి.కార్యక్రమంలో కాబోయే ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి ,రామనాథం, లచ్చు నాయక్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు పాల్గొన్నారు.