రెండవ రోజు మార్నింగ్ వాక్ వనపర్తి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో బాల్ నగర్, ఇందిరా కాలనీ, గాంధీనగర్, లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.
మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క6 గ్యారెంటీలను ప్రజలకు చెప్పడం జరిగింది అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలదరికి న్యాయం చేకూరుతుందని చేపడం జరిగింది
ప్రజలందరికీ న్యాయం జరగాలంటే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారి హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది.