వనపర్తి మండలం నాగవరం సింగిల్ విండో డైరెక్టర్ చెన్నయ్య తో పాటు కాశీంనగర్ BRS పార్టీ గ్రామ అధ్యక్షులు శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
స్థానిక నాయకులు వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి గారి ఆధ్వర్యంలో వారు BRS పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని స్థానిక నాయకుల, ప్రజాప్రతినిధుల ఆకాంక్ష మేరకే చేరికల కార్యక్రమం చేపట్టినట్లు వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి పేర్కొన్నారు