ఓటు హక్కును వినియోగించుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి , శారదా రెడ్డి గారు.