హై లెవెల్ బ్రిడ్జి

పెబ్బేరు మండలం బునాదిపురం -సుగూరు గ్రామాల మధ్యలో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జినీ ప్రారంభించిన జూపల్లి కృష్ణారావు గారు, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గారు.